Bible Language

Luke 17:3 (NLV) New Life Verson

Versions

TEV   మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహో దరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.
ERVTE   అందువల్ల జాగ్రత్త! “మీ సోదరుడు పాపం చేస్తే గద్దంచండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి.
IRVTE   మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి. PEPS