Bible Language

Luke 8:16 (NLV) New Life Verson

Versions

TEV   ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును.
ERVTE   “దీపాన్ని వెలిగించి కుండ క్రిందో లేక మంచం క్రిందో ఎవ్వరూ దాచరు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు వెలుగు కనిపించాలని దీపాన్ని ఎత్తైన దీప స్థంభంపై పెడ్తాము.
IRVTE   {వెలిగించిన దీపం ఉపమానం} (మత్తయి 5:15-16; మార్కు 4:21-23; లూకా 11:33) PS “ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు.