Bible Language

Luke 9:15 (NLV) New Life Verson

Versions

TEV   వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.
ERVTE   శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు.
IRVTE   వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు.