Bible Language

Luke 9:43 (NLV) New Life Verson

Versions

TEV   గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.
ERVTE   దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో విధంగా అన్నాడు:
IRVTE   అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మత్తయి 17:22, 23; మార్కు 9:30-32 PEPS