Bible Language

Matthew 10:34 (NLV) New Life Verson

Versions

TEV   నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.
ERVTE   “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను.
IRVTE   {శిష్యుడు చెల్లించవలసిన వెల} PS “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు.