Bible Language

Matthew 16 (NLV) New Life Verson

Versions

TEV   అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను
ERVTE   పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, ‘ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి’ అని అడిగారు.
IRVTE   {అంధ మత నాయకులను యేసు విమర్శించడం} (మార్కు 8:1-12) PS అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు.