Bible Language

Matthew 17:24 (NLV) New Life Verson

Versions

TEV   వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు అరషెకెలు చెల్లింపడా అని యడు గగాచెల్లించుననెను.
ERVTE   యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు.
IRVTE   {ఆలయం పన్ను అద్భుతం} (మార్కు 12:13) PS వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, “మీ గురువుగారు అర షెకెలు పన్ను చెల్లించడా?” అని అడిగారు.