Bible Language

Psalms 11:3 (NLV) New Life Verson

Versions

TEV   పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు?
ERVTE   నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది? అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
IRVTE   పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు?