Bible Language

Psalms 24 (NLV) New Life Verson

Versions

TEV   భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
ERVTE   భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
IRVTE   భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.