Bible Language

Revelation 5:8 (NLV) New Life Verson

Versions

TEV   ఆయన దానిని తీసి కొనినప్పుడు నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న యిరువదినలుగురు పెద్దలును, గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి. పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
ERVTE   ఆయన గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, నాలుగు జీవులు యిరవై నాలుగుమంది పెద్దలు, గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట.
IRVTE   {మనుషుల విమోచనకై పెద్దల ఆరాధన} PS గ్రంథాన్ని తీసుకున్నప్పుడు నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు. PEPS