Bible Language

Matthew 2:12 (NUMBERS_11_28)

Versions

TEV   తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
ERVTE   హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.