Bible Language
Psalms 139:21
(PROVERBS_6_32)
Versions
TEV
యెహోవా,
నిన్ను
ద్వేషించువారిని
నేనును
ద్వేషించు
చున్నాను
గదా?
నీ
మీద
లేచువారిని
నేను
అసహ్యించుకొనుచున్నాను
గదా?
ERVTE
యెహోవా,
నిన్ను
ద్వేషించే
ప్రజలను
నేను
ద్వేషిస్తాను.
నీకు
విరోధంగా
తిరిగే
మనుష్యులను
నేను
ద్వేషిస్తాను.