Bible Language

Genesis 20:8 (PSALMS_103_1)

Versions

TEV   తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి సంగతు లన్నియు వారికి వినిపించినప్పుడు మనుష్యులు మిగుల భయ పడిరి.
ERVTE   కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు.