Bible Language
Hebrews 10:36
(PSALMS_44_23)
Versions
TEV
మీరు
దేవుని
చిత్తమును
నెరవేర్చినవారై,
వాగ్దానముపొందు
నిమిత్తము
మీకు
ఓరిమి
అవసరమై
యున్నది.
ERVTE
మీరు
పట్టుదలతో
ఉండాలి.
దైవేచ్చే
ప్రకారం
నడుచుకోవాలి.
ఆ
తర్వాత
దేవుడు,
తాను
వాగ్దానం
చేసిన
దాన్ని
ప్రసాదిస్తాడు.