Bible Language

1 Chronicles 11:11 (RV) Revised Version

Versions

TEV   దావీదు నొద్దనుండిన పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.
ERVTE   దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా: హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పైఅధికారి . అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.
IRVTE   దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు. PEPS