Bible Language

1 Chronicles 11:19 (RV) Revised Version

Versions

TEV   నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.
ERVTE   దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను నీటిని తాగకుండా చేయుగాక! నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా మనుష్యులు నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు నీటిని తాగలేదు. విధంగా ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.
IRVTE   తరువాత ఇలా అన్నాడు “నేను నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?” అన్నాడు. ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు. PEPS