Bible Language

1 Chronicles 12:21 (RV) Revised Version

Versions

TEV   వారందరును పరాక్రమ శాలులును సైన్యాధిపతులునై యుండిరి; దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.
ERVTE   దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.
IRVTE   వాళ్ళందరూ పరాక్రమశాలులూ, సైన్యాధిపతులు. తిరుగులాడే దండులను హతం చెయ్యడానికి వాళ్ళు దావీదుకు సాయం చేశారు.