Bible Language

1 Chronicles 16:35 (RV) Revised Version

Versions

TEV   దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
ERVTE   “మా సంరక్షకుడవగు దేవా! మమ్ములను రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
IRVTE   దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు.
మమ్మల్ని సమకూర్చు.