Bible Language

1 Chronicles 16:7 (RV) Revised Version

Versions

TEV   దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. స్తుతి విధమేమనగా
ERVTE   అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.
IRVTE   రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి పాట పాడాలని నియమించాడు.