Bible Language

1 Chronicles 21:22 (RV) Revised Version

Versions

TEV   తెగులు జనులను విడిచిపోవునట్లుగా కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా
ERVTE   దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.