Bible Language

1 Chronicles 21:30 (RV) Revised Version

Versions

TEV   దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడినవాడై దేవునియొద్ద విచారించుటకు స్థలమునకు వెళ్ల లేకుండెను.
ERVTE   దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)
IRVTE   అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి స్థలానికి వెళ్ళలేకపోయాడు. PE