Bible Language

1 Chronicles 21:6 (RV) Revised Version

Versions

TEV   రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను సంఖ్యలో చేర్చలేదు.
ERVTE   లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు వంశీయులను గణించలేదు.