Bible Language

1 Chronicles 3:9 (RV) Revised Version

Versions

TEV   సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
ERVTE   వారంతా దావీదు కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె.
IRVTE   వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు. PS