Bible Language

1 Chronicles 4:14 (RV) Revised Version

Versions

TEV   మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, లోయలోనివారు పనివారై యుండిరి.
ERVTE   మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా. శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ప్రాంతానికి పేరు వచ్చింది.
IRVTE   మెయానొతైకి ఒఫ్రా పుట్టాడు. శెరాయా కొడుకు పేరు యోవాబు. ఇతడు నిపుణులైన చేతి వృత్తుల వాళ్ళ లోయలో జీవించే వారికి మూలపురుషుడు. లోయలో ఉన్న వాళ్ళంతా చేతిపనుల వాళ్ళే. PEPS