Bible Language
1 Chronicles 7:17
(RV)
Revised Version
Versions
TEV
ఊలాము
కుమారులలో
బెదాను
అను
ఒకడుండెను;
వీరు
మనష్షే
కుమారుడైన
మాకీరునకు
పుట్టిన
గిలాదు
కుమారులు.
ERVTE
ఊలాము
కుమారుని
పేరు
బెదాను.
గిలాదు
సంతతి
వారెవరనగా:
గిలాదు
తండ్రి
పేరు
మాకీరు.
మాకీరు
తండ్రి
పేరు
మనష్షే.