Bible Language

1 Chronicles 9:35 (RV) Revised Version

Versions

TEV   గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
ERVTE   గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా.
IRVTE   {సౌలు కుటుంబం} (9:34-44; 1దిన 8:28-38) PS గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా. PEPS