Bible Language

1 Corinthians 11:31 (RV) Revised Version

Versions

TEV   అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.
ERVTE   కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు.
IRVTE   అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.