Bible Language

1 Corinthians 16:5 (RV) Revised Version

Versions

TEV   అయితే మాసిదోనియలో సంచార మునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.
ERVTE   నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను.
IRVTE   నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి సమయంలో మీ దగ్గరికి వస్తాను.