Bible Language

1 Corinthians 4:16 (RV) Revised Version

Versions

TEV   క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
ERVTE   కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను.