Bible Language

1 Corinthians 9:12 (RV) Revised Version

Versions

TEV   ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.
ERVTE   మిగతావాళ?్ళకు మీనుండి సహాయం పొందే హక్కు ఉన్నప్పుడు మాకు వాళ?్ళకంటే ఎక్కువ హక్కుఉందికదా? కానీ, మేమాహక్కు ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తా ప్రచారంలో ఆటంకం కలుగకుండా ఉండాలని మేము ఎన్నో కష్టాలు అనుభవించాము.
IRVTE   వేరే వారికి మీ మీద అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.