Bible Language

1 John 1:8 (RV) Revised Version

Versions

TEV   మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.
ERVTE   మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు.
IRVTE   {లోపలున్న పాపాన్ని గుర్తించాలి} PS మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు. పాపం ఒప్పుకోలు, క్షమాపణ, శుద్ధి PEPS