Bible Language

1 John 2:4 (RV) Revised Version

Versions

TEV   ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
ERVTE   ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించని వాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు.