Bible Language

1 Kings 11:16 (RV) Revised Version

Versions

TEV   ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
ERVTE   యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు.