Bible Language

1 Kings 11:43 (RV) Revised Version

Versions

TEV   అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.
ERVTE   తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు . అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.