Bible Language

1 Kings 13:20 (RV) Revised Version

Versions

TEV   వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.
ERVTE   వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు.
IRVTE   వారు భోజనం చేస్తూ ఉంటే అతన్ని వెనక్కి తీసుకొచ్చిన ప్రవక్తతో యెహోవా మాట్లాడాడు.