Bible Language

1 Kings 13:7 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు రాజునీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని దైవజనునితో చెప్పగా
ERVTE   అప్పుడు రాజు దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.