Bible Language

1 Kings 7:26 (RV) Revised Version

Versions

TEV   అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్ప éములవంటి పని కలిగి యుండెను; అది తొమి్మది గరిసెలు పట్టును.
ERVTE   కంచు చెరువు అంచుమందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. చెరువులో సుమారు తొమ్మిది గరిసెల నీరు పట్టుతుంది.
IRVTE   సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు * 2,000 తొట్టెలు 44,000 కిలో లీటర్లు నీరు పడుతుంది. PEPS