Bible Language

1 Kings 8:12 (RV) Revised Version

Versions

TEV   సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
ERVTE   అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు, కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
IRVTE   సొలొమోను దాన్ని చూసి,
“గాఢాంధకారంలో నేను నివాసం చేస్తానని యెహోవా చెప్పాడు.