Bible Language

1 Kings 8:42 (RV) Revised Version

Versions

TEV   నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే