Bible Language

1 Kings 8:60 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి దేవుడును లేడనియు తెలిసికొందురు.
ERVTE   యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు.