Bible Language

1 Kings 8:7 (RV) Revised Version

Versions

TEV   కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను, కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను.
ERVTE   ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి.
IRVTE   కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపుకుని ఉన్నాయి. కెరూబులు మందసాన్ని, దాని మోత కర్రలనీ కమ్ముకుని ఉన్నాయి.