Bible Language

1 Kings 9:13 (RV) Revised Version

Versions

TEV   నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్‌1 అని పేరు.
ERVTE   “ఈ పనికిరాని పట్టణాలను నాకు ఎందుకిచ్చనట్లు సోదరా?” అని హీరాము రాజు అన్నాడు. హీరాము రాజు పట్టణ ప్రాంతాలకు కాబూల్ ప్రాంతమని పేరు పెట్టాడు. నాటికి ప్రాంతం కాబూల్ అని పిలవబడుతోంది.
IRVTE   కాబట్టి అతడు “సోదరా, నీవు నాకిచ్చిన పట్టణాలు ఎలాటివి” అన్నాడు. హీరాము ప్రదేశాన్ని కాబూల్ * కాబూల్ పనికిరాని అన్నాడు. రోజు వరకూ వాటికి “కాబూల్‌” అని పేరు.