Bible Language

1 Peter 1:9 (RV) Revised Version

Versions

TEV   అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
ERVTE   ఎందుకంటే ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఉద్దేశ్యం నెరవేరుతొంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.
IRVTE   మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు. PEPS