Bible Language

1 Peter 3:11 (RV) Revised Version

Versions

TEV   అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
ERVTE   చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి.
IRVTE   అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.