Bible Language

1 Samuel 1:21 (RV) Revised Version

Versions

TEV   ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలి నర్పిం చుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.
ERVTE   సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలోహుకు వెళ్లి యెహోవాకు బలులు సమర్చించి మొక్కిన మొక్కలు తీర్చేందుకు వెళ్లారు.
IRVTE   {సమూయేలును హన్నా ప్రతిష్టించడం} PS ఎల్కానా, అతని ఇంటి వారంతా యెహోవాకు ప్రతి ఏడూ అర్పించే బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్లారు.