Versions
TEV పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను.
ERVTE దుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే ఒక పాత సామెత ఉంది. కానీ నేను దుర్మార్గం ఏమీ చేయలేదు. నేను దుర్మార్గుడిని కాదు. నేను నీకు హాని చేయను.
IRVTE పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను.