Bible Language

1 Samuel 24:3 (RV) Revised Version

Versions

TEV   మార్గముననున్న గొఱ్ఱ దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక
ERVTE   సౌలు బాట పక్కగావున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. గుహలోనే చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగివున్నారు.
IRVTE   దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు గుహ లోపలి భాగంలో ఉన్నారు.