Bible Language

1 Samuel 27:6 (RV) Revised Version

Versions

TEV   ఆకీషు సిక్లగు అను గ్రామమును దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
ERVTE   సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది.