Bible Language

1 Samuel 28:10 (RV) Revised Version

Versions

TEV   అందుకు సౌలుయెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా
ERVTE   సౌలు యెహోవా పేరును ప్రయోగించి స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.
IRVTE   అప్పుడు సౌలు “దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే,