Bible Language

1 Samuel 2:12 (RV) Revised Version

Versions

TEV   ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.
ERVTE   ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు.
IRVTE   {ఏలీ కుమారులు} PS ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు.